Thursday, 30 July 2026 04:21:32 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అక్రమ అరెస్టు అప్రజాస్వామ్యకం... -బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

Date : 15 September 2023 03:29 AM Views : 475

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : హైదరాబాదులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేస్తున్న దీక్ష భగ్నం చేసి అక్రమ అరెస్టు ను నిరసిస్తూ కొత్తగూడెం పట్టణంలో బస్టాండ్ అమరవీరుల స్థూపం వద్ద భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ నిరసనలో భాగంగా కె.వి.రంగా కిరణ్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నిరుద్యోగ భృతి కోసం 24 గంటల ఉపవాస దీక్షను భగ్నం చేసి మహిళలు అని కూడా చూడకుండా వారిని లాకెళ్లడం బాధాకరం అని తెలిపారు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తానని కేసీఆర్ మోసం చేశాడు అంతేకాకుండా రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలే బొంద పెడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లీ శ్రీనివాస్ కుమార్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతలచెరువు శ్రీనివాసరావు, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు లక్ష్మణ అగర్వాల్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లపు సాయిరాం, శ్రీనివాస్ గౌడ్, జంటంగి కృష్ణ, పాల్వంచ పట్టణం ప్రధాన కార్యదర్శి రాపాక రమేష్ జిల్లా కోశాధికారి జల్లారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :