సర్కార్ టీవీ న్యూస్ / వికారాబాద్ జిల్లా : అసత్య ప్రచారాలు రాజకీయ దురుద్దేశాలతో సామాజిక మాధ్యమంలో వస్తున్న అపోహలు నమ్మొద్దు.. నేను చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుండి మళ్ళీ పోటీ చేస్తా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రతి ఒక్క కార్యకర్త చేవెళ్ల అభివృద్ధి కోసం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న యువ సైన్యంతో త్వరలో ప్రచారానికి సిద్దం అవుతన్నం... పోటీగా ఎవ్వరోచిన్న రాజకీయ భూస్థాపితం చెయ్యటానికి సర్వం సిద్దం... కొందరు అవకాశ వాధులు... గోడమీద పిల్లులవాలే ఇంట్లోక బయటక అని సతమత పడుతూ... కావాలని రాజకీయ దురుద్దేశాలతో వారి కాలం గడుపుతున్నారు... నేడో రేపో మాపో చిత్రం చినిగి బిత్తరపోయే రోజులు దగ్గర పడ్డాయి...
-----------------------
Admin