Friday, 31 July 2026 08:48:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నూతన కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్ ఏర్పాటు చేయాలి...

Date : 19 January 2023 01:53 AM Views : 684

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం :సమీకృత జిల్లా అధికారుల సముదాయపు భవనం (నూతన కలెక్టరేట్ ఐడిఓసి)అధికారుల కార్యాలయాలు అన్ని ఉన్న ఒకే ప్రాంగణ ప్రాంతంలో ధర్నాచౌక్ ను ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని,ప్రజా సమస్యల పరిష్కారాల పై ధర్నాచౌక్ సందేశం అధికారులకు తెలుస్తుందని,ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడానికి ధర్నాచౌక్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ధర్నాచౌక్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో నాగుల రవికుమార్,మాలోత్ వీరు నాయక్, చెనిగారపు నిరంజన్ కుమార్,చుంచుపల్లి మండల అధ్యక్షుడు ఆట శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: