Saturday, 01 August 2026 04:54:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టీయూడబ్ల్యుజే(ఐజేయు) ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక...

Date : 31 August 2023 05:11 AM Views : 377

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ (పేపర్ శ్రీనన్న) సూచన మేరకు బుధవారం షాద్ నగర్ నియోజవర్గ టీయూడబ్ల్యుజే(ఐజేయు) ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం హజరయ్యారు. ఈ సందర్బంగా ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. షాద్ నగర్ నియోకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులుగా నర్సిములు (ఎన్ టీవీ), సలహాదారుగా శ్రీనివాస్ (హెచ్ఎమ్ టివి), అద్యక్షులుగా రాఘవేందర్ యాదవ్ (రఘు) (99 టివి), ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ ( స్టూడియో 18), విష్ణు(6 టివి), ప్రధాన కార్యదర్శిగా ఖాజా సోహైల్ (V5 ), సహాయ కార్యదర్శి గా సవాళ్ల రాజు (న్యూస్ 9 టుడే), సంయుక్త కార్యదర్శులుగా ఈక్బాల్, శ్రీకాంత్, కార్యదర్శులుగా కార్తిక్, జగన్, బసవేశ్వర్, గోపాల్, ప్రచార కార్యదర్శులుగా సాయినాథ్, నరేష్ లను ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం మాట్లాడుతూ.. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అందరు కలిసి కట్టుగా ఏకతాటిపై ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు తెచ్చుకునేలా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు యాదగిరి, శివ, రాజశేఖర్, ఇలియాస్, సమి, చందు తదితులున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :