సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నల్లబెల్లి మండలం నాగరాజ్ పల్లి గ్రామంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాలతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంIKP సెంటర్ ను ప్రారంభించిన నర్సంపేట మార్కెట్ కమిటీచైర్మన్ పాలయి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో ఏపీ డి ఏడిఏ నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతిరెడ్డి నల్లబెల్లి ఎమ్మార్వో కృష్ణ ఎంపీడీవో శ్రీనివాస్ నల్లబెల్లి వ్యవసాయ అధికారి ఏపీఎం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాలోత్ రమేష్ నర్సంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి కిరణ్ నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ కత్తి కిరణ్వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి మండల కార్యదర్శి జిల్లా మునీందర్ నాయకులు చిట్యాల ఉపేందర్ రెడ్డి వంగర వెంకన్న అజ్మీర తిరుపతి వడ్లూరి రమేష్ పోగుల కుమారస్వామి ఒళ్ళే పైడి గుటుకుల రాజకుమార్ కాసం మధు నల్లగొండ సుధాకర్ సిద్ధ స్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*
-----------------------
Reporter