సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ : రానున్న ఎన్నికల దృష్ట్యా యూ పి ఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పర్సనల్ సెక్రెటరీ (పి ఏ)మాధవన్ తో కోదాడ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు సాముల జైపాల్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సాముల జైపాల్ రెడ్డి ఢిల్లీ లో భేటీ మర్యాద పూర్వకంగా కలిశారు...
-----------------------
Admin