సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లా తలవాయి మండలం ఎస్సై విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన తరువాయి ఎస్ ఐ వెంకటేశ్వర్లు పై సస్పెన్షన్ వేటు పడింది ఈనెల 12 న ఎల్లారెడ్డి తాడ్వాయి పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అకాస్మికంగా తనకి చేయాగా ఆయన వదిన సమయంలో ఎస్సై అందుబాటులో లేరు పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా విధుల నిర్లక్ష్యంగా చేశాడని మల్టీ జోన్ ఐజిపి దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఎస్ఐ ను సస్పెండ్ చేస్తూ ఐ జి పి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు
-----------------------
Reporter