Friday, 31 July 2026 01:40:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

"వైష్ణవి ఆత్మహత్య" పై సమగ్రంగా విచారణ చేయాలి...

Date : 12 February 2024 08:28 AM Views : 389

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య చేసుకోవడం పై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఆదేశాల మేరకు సమగ్ర విచారణ చేస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. విచారణ అధికారిగా నియమించబడ్డ ఆయన ఆదివారం కళాశాలను సందర్శించి విచారణ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసు పై పోలీస్ శాఖ ద్వారా ఎఫ్.ఐ. ఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరుగుతుందని అలాగే వైష్ణవి పేరెంట్స్ తో మాట్లాడడం జరిగిందని, కళాశాల ప్రిన్సిపాల్ పైచేసిన ఆరోపణలపై విచారణ చేపట్టి విచారణలో దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని అలాగే సమగ్ర నివేదిక అందిన వెంటనే ఉద్యోగం, ఎక్సగ్రేషియా చూపిన డిమాండ్ లను ప్రభుత్వానికి అందచేసి తగు న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. కళాశాల తనిఖీలో భాగంగా డి.ఎస్.పి. నాగభూషణం, ఆర్.డి.ఓ కృష్ణయ్య, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :