సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న ఆధ్వర్యంలో జోజిపేట మాజీ సర్పంచ్ బాలజోజి పుట్టినరోజు వేడుకలు చెన్నారావుపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారుఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జక్క అశోక్ .మండల ఉపాధ్యక్షులు బానోతు గణేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనుముల కుమారస్వామి.మండల ప్రధాన కార్యదర్శి భూక్య రవీందర్. మాజీ సర్పంచ్ కుండే మల్లయ్య. బుర్ర సుదర్శన్.దేవ్ సింగ్ గుర్రం రవి. తదితరులు నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin