Friday, 31 July 2026 01:42:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మనసున్న మారాజు... రాజకీయాల్లోకి రావాలి

Date : 16 January 2023 02:12 PM Views : 803

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణం, త్వరలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు రాజీనామా చేయనున్నట్లు స్థానికులు, అభిమానులు చర్చించుకుంటున్నారు..! ఆరోగ్య శ్రీనివాస్... ఇక రాజకీయ శ్రీనివాస్ గా మారిపోనున్నాడ...? ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలో ప్రత్యక్షంగా సేవ చేస్తారని అభిమానులు అనుకుంటున్నారు...! ఖమ్మం మహాసభ వేదికగా చేసుకొని రాజకీయాల్లో రంగ ప్రవేశం చేయనున్నట్లు అభిమానులు, స్థానికులు చర్చించుకుంటున్నార..? కొత్తగూడెం నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్ట ఉండటంతో కొత్తగూడెం నియోజకవర్గం సీటు ఇస్తారని అభిమానులు స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ..! ఖమ్మం పట్టణంలో BSR మహాసభకు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని ఏర్పాట్లు చూస్తున్నారని బి ఎస్ ఆర్ మొదటి మహాసభలోనే రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తున్నారని అభిమానులు, స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. మానవత్వానికి మారుపేరు గడల శ్రీనివాసరావు, డాక్టర్ గా ఎంతోమందికి సేవనందించిన మంచి వ్యక్తి డాక్టర్ గడాల శ్రీనివాస్ రాజకీయాల్లో రావాలని అభిమానులు సానికులు ఆశిస్తున్నట్టు తెలుస్తుంది..! కొత్తగూడెం నియోజకవర్గం రానున్న రోజుల్లోఎంతగానో అభివృద్ధి చెందాలని స్థానికులు బి ఎస్ ఆర్ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు... BAS మాసభ ఏర్పాట్లలో మునిగి ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, BSR నాయకులు ... ఖమ్మం మహాసభలో గడాల శ్రీనివాస్ రాజకీయ తీర్థం పుచ్చుకుంటారా..? లేదా ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో ఈ రాజకీయ ప్రస్థానం చూడాలా...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: