సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికల సందర్భంగా గీసుగొండ, సంగెం, ఐనవోలు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ పత్రాల పంపిణీ కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారులతో కలసి సందర్శించారు.
-----------------------
Reporter