సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం కుసుమవారి పల్లి గ్రామానికి చెందిన జయరాం రెడ్డి సతీమణి కళావతమ్మ (48) అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలుసుకొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కళావతమ్మ మృత దేహానికి నివాళులర్పించి,కుటుంబసభ్యులకు దైర్యం చెప్పారు. అనంతరo ఓబులదేవర చెరువు మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు వెల్డింగ్ భాషా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి దగ్గర చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వెల్టింగ్ బాషా ను పరామర్శించి,త్వరగా కొలుకోవాలని అకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వీన్ భాను వైయస్సార్సీపి రాష్ట్ర మైనార్టీ నాయకులు తుమ్మల షామీర్ భాష పట్టణ కన్వీనర్ కోళ్ళ కృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin