Thursday, 30 July 2026 01:50:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మహిళా బిల్లు ప్రవేశపెట్టడం శుభపరిణామం...

Date : 23 September 2023 03:56 PM Views : 283

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టడం శుభపరిణామం అని నిర్భయ కార్యాలయం లో జరిగిన సమావేశం లో నిర్భయ ఫౌండర్ ప్రెసిడెంట్ అడ్వకేట్ మల్లెల ఉషారాణి అన్నారు బిల్లు ప్రవేశ పెట్టడం తో పని అయిపోయింది అని అనుకోకుండా 2024 ఎలక్షన్స్ వరకు అమలు జరగాలని,,,బిల్లు అమలులోకి వచ్చిన రాకున్నా రాజకీయ పార్టీ లు మహిళలకు 33/ ప్రాధాన్యత ఇవ్వాలి అని,,,,, మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి వాటి ఉనికిని కాపాడుకోవలిన అన్నారు. ఈ సమావేశంలో వాసర్ల నాగమణి,BRS party జనరల్ సెక్రెటరీ,,,దిశా జనరల్ సెక్రెటరీ,, గెద్ద వీణ ,సోషల్ ఆక్టివిస్ట్,,,,నల్లపు శిరీష,, నిర్భయ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ,,బండ రాగిణి,,రమ్య అడ్వకేట్, దీప్తి నాగేందర్ high court adv,,,అనూష తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: