సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : యువజన కాంగ్రెస్ షాద్ నగర్ కార్యనిర్వాహక అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ ఆధ్వర్యంలో షాద్ నగర్ నియోజకవర్గం ఫారూఖ్ నగర్ మండల్ భీమారం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే ఎన్నికలలో ఇచ్చే హామీలను ప్రజలకు వివరించడంతో పాటు బిఆర్ఎస్ పార్టీ చేసిన వైఫల్యాలు తప్పిన హామీలపై భీమారం ప్రజలకు వివరించడం జరిగింది. ఇందులో భాగంగా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేష్, గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ పూజారి లక్ష్మయ్య, పూజారి సత్యం, గ్రామ కమిటీ అధ్యక్షుడు పిట్టలు యాదయ్య ముదిరాజ్, గ్రామ యువజన కాంగ్రెస్ నాయకుడు పూజారి చెన్నయ్య, ఆనుగంటి శేఖర్ యాదవ్, యాదయ్య, శ్రీశైలం, చెన్నయ్య, శేఖర్, పూజారి వీరేష్, యాదయ్య, అలాల వీరయ్య, పిట్టల నర్సింలు, పి మల్లయ్, రాజేందర్, ఎడ్ల రాజు, వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, రుస్తాం శ్రీధర్, ఆర్ఎంపి రవి, మహమ్మద్ అంజద్, మొహమ్మద్ గౌస్, కుమ్మరి శేఖర్, రుస్థం గిరిధర్, సంతోష్, మల్లేష్ ముదిరాజ్, రమేష్ నాయక్, మల్లేష్ నాయక్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin