సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామ పంచాయతీలో వైసీపీ నాయకుడు ఆవుల కోటిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ వలేంటర్స్ గ పనిచేస్తున్న 6మంది వలేంటిర్స్ తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు.రాజీనామా పత్రాన్ని పంచాయతీ కార్యదర్శికి అందచేశారు.....
-----------------------
Admin