సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో క్రీశే,, కోట మల్లయ్య ప్రధమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన దుగ్గొండి మండల మాజీ సర్పంచ్ ఎర్రల్ల బాబు దుగ్గొండి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంగోలి రాజేశ్వరరావు వెంకటాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొగాకు వెంకటేశ్వర్లు దేశాయిపల్లె గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తరేణి రాజబాబు ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు చల్ల సురేష్, చల్ల పైడి, తుత్తు రవి, జక్కుల సతీష్, ఉత్తరేణి శోభన్, పోగుల రాజు, చల్ల మోహన్, కంటేవాడ రాజేశ్వరరావు, కోట రాజాలు, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter