సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : అంతరించిపోతున్న పశుసంపదను పెంపొందించుకొని ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రేకంపల్లి గ్రామ సర్పంచ్ కొల్లూరు సుజాత సూచించారు మంగళవారం శాఖ ఆధ్వర్యంలో రేకంపల్లి గ్రామంలో పశువైద్య సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ బాలాజీ సిబ్బందితో కలిసి జీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter