సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల మండలంలోని నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 7 సెల్ ఫోన్లు మూడు బైకులు 19 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన ఎస్ఐ పరమేష్.
-----------------------
Admin