Saturday, 01 August 2026 04:47:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విజయవంతమైన గ్రామసభలు

Date : 02 April 2026 11:39 PM Views : 345

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక గ్రామసభలు దుగ్గొండి మండలంలోని 34 పంచాయితీలలో విజయవంతమయ్యాయి, ఎంపీడీవో డాక్టర్ లెక్కల అరుంధతి, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీవో శ్రీధర్ గౌడ్, ఆధ్వర్యంలో సంబంధిత గ్రామ స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ కార్యదర్శిలు, ఎంతో ఓర్పు నేర్పుతో గ్రామసభలలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించారు. ప్రజల సమస్యలు వింటూ గ్రామాభివృద్ధి కోసం గ్రామస్తులు డిమాండ్లను రిజిస్టర్ లలో నమోదు చేసుకున్నారు. ఎట్టకేలకు గ్రామ సభలను సర్పంచ్, ఉపసర్పంచ్ ల ఆధ్వర్యంలో గ్రామ స్థాయి అధికారులు విజయవంతం చేశారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: