సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 139 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడమైనది. ఈ సందర్భంగా అధ్యక్షులు నరాల కొండారెడ్డి , వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడి కేక్ కట్ చేసి, అందరికీ స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొన్నారు.
-----------------------
Admin