Thursday, 30 July 2026 02:34:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మంట్ చేయాలి...

Date : 07 July 2023 01:26 AM Views : 643

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి : గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం వేత్తనల పెంపు మల్ట్టి పర్పస్ వర్కర్ విధానం రద్దు కరోబార్ బిల్ కలెక్టర్ ను సహకార పంచాయితీ కార్య దర్షులుగా నియమించాలని మఠంపల్లి మండలం ఎంపిడిఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీలం శ్రీను మఠం పల్లి సమ్మె లో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 9 సం లు పూర్తి అయినప్పటికీ గ్రామపంచాయితీ సిబ్బంది సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షయంగా వ్యవరించటం కార్మికులలో తీవ్రమైన అసంతృప్తి 2011 జనాభా ప్రతి పాదికను 500 మందికి గాను ఒక్క కార్మికుడి ని నియమించి పనులు చేయిస్తున్నారు ప్రతి సంవ్సరమూ జనాభా పెరుగుతున్నారు గ్రామాలలో విస్తిరణ పెరిగింది దీనితో ప్రతి గ్రామపంచాయితీ లలో ప్రజలు అవసరాలు కానుగొనగ కార్మికులు నియమించారు జీవో 51 విదలకు ముందు పంచతీలలో పని చేస్తున్న సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రతా కల్పించాలి అదనంగా నియమించిన కార్మికులను పంచాయతీ కార్మికులుగా గుర్తించి అందరికీ సమానంగా వేతనాలు ఇవ్వలి వేతనాలకు ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించాలి కొత్తగా నియమించిన వారికీ సంబందించిన గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలి DPO అమోదం తర్వాతనే ఈ నియామకాలు అమలు చేయాలి అక్రమనియమకలు అరికట్టాలి తెలంగాణ రాష్ట్రవ్యాతం గా 12769 గ్రామ పంచాయతీ లలో 50 వేల మంది పంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో పారిశుధ్య కార్మికులు,పేపర్ ల పంప్ ఆపరేటర్ లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కరోబార్లు, బిల్ల్కలెక్టర్లు, తదితర కేటగిరి లలో నర్సరీలు, వైకుంటదామం,పార్క్ లు, ఆఫీసు నిర్వహణ లొ విధులు. నిర్వహిస్తునారు . గత 20,30, సం లు ,గా పనులు చేస్తునపటికి గ్రామ పంచాయతీ సిబ్బంది పర్మినెంట్ చేయాలని PRC లో నిర్ణయించిన బేసిక్ ప్రకారం గ్రామ పంచాయతీ సిబ్బంది కి రు 19000 చెల్లించాలని ఆ లోపు go no: 60లొ పేర్కొన వేతనాలను కేటగిరి లా వారీగా పంచాయతీ సిబ్బంది కి నేలకు 15600రు లు. కరోబర్ బిల్ల్కలెక్టర్ లకు ఇతర స్కిల్ సిబ్బంది కి 19500 రు లు చేలించలని బీల్ల్కలెక్టర్ లను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోషన్ ఇ వ్వలని ముల్టిపార్పస్ వర్కర్ విధనని రద్దు చేసి పాత పద్ధతిలోనే వివిధ కేటగిరీలవారీగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో గ్రమపంచయతి సీఐటీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పాండు నాయక్ సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు సైయద్ రన్ మియ సీపీఎం మండల కార్యదర్శి బాలు నాయక్ ఇంటి రవి m మైసయ్ మోతీలాల్ గుర్వరెడ్డి దేవదానం వీరాస్వామి రహీమ్ పాండు నాయక్ కోటేశ్వరమ్మ మమ్మత శ్రీను కోటేశ్వరరావు సైదనాయక్

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :