సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం చంద్రాయపల్లె గ్రామంలో విషాదం నెలకొంది, రామను చెందిన మొద్దురాకేష్ పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు, ఈ సంఘటనతో గ్రామంలో విషాద చ యాలు అసలుముకున్నాయి. అందరితో సరదాగా గడిపే రాకేష్ మృతి వార్త శోకసముద్రంలో ముంచింది
-----------------------
Reporter