సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి హుజూర్ నగర్ లోని సొంత నివాసంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కేక్ కటింగ్ చేసి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఈ వేడుకలలో పట్టణ ప్రధాన కార్యదర్శి యడవెల్లి వీరబాబు, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్, మండల ఐఎన్టీయూసీ అధ్యక్షులు మేళ్లచెరువు ము క్కంటి, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడపంగు రాము, పట్టణ యస్ సి సెల్ అధ్యక్షులు కస్తాల సైదులు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి కస్తాల రవీందర్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ ఉద్దండు, దగ్గుపాటి బాబురావు, ముషం సత్యనారాయణ పాల్గొన్నారు.
-----------------------
Admin