సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల తంగేడు కుంట పంచాయితీ లో తంగేడు కుంట నుండి చౌడేపల్లి మెయిన్ రోడ్డు వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్లను తొలగించడం జరిగింది .రోడ్డుకు ఇరువైపులా కంప చెట్లు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ దినం రోడ్డుకి ఇరువైపులా కంపచెట్లు తొలగించడం వల్ల ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా కంప చెట్లను తొలగించినందుకు ప్రజల విజ్ఞప్తి మేరకు పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్డుకు ఇరువైపులా తొలగించడం జరిగింది. అని తంగేడు కుంట సర్పంచ్ పి ఆవిదాబాను, పీఎండీ రఫీ ఖాన్ తెలియజేశారు..
-----------------------
Admin