Friday, 31 July 2026 12:49:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

20, 21, - 9:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు ప్రత్యేక ఓటరు శిబిరం...

Date : 20 January 2024 02:12 AM Views : 304

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మగానూరు మండలము శ్రీయుత జిల్లా కలెక్టర్ నారాయణ పెట గారి ఆదేశము మేరకు మాగనూర్ మండలం యొక్క అందరూ BLO లకు తెలియజేయునది ఏమనగా తేదీ: 20.01.2024 మరియు 21-01-2024 ఉదయము 9:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు ప్రత్యేక ఓటరు శిబిరం కార్యక్రమం ఉంటుంది.. కావున రేపు మరియు ఎల్లుండి మీ యొక్క పోలింగ్ కేంద్రాల్లో ఓటరు లిస్ట్ తో పాటు అలాగే Form-06, Form-07, Form-08 దరఖాస్తులు అందుబాటులో ఉండాలని BLOs లకు ఆదేశించనైనది. ఇట్టి ఆదేశము పాటించని యెడల ఎన్నికల కమిషనర్ నియమావళి ప్రకారము హాజరు కాని వారిపై చర్యలు తీసుకొనుటకు గౌరవ జిల్లా కలెక్టర్ నారాయణ పేట గారికి నివేదిక సమర్పించబడును. ఇట్లు. తహశీల్దార్ . మాగనూర్ మండలం...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :