Saturday, 01 August 2026 01:51:13 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన వీర్లపల్లి అనుచరులు.... కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరికలు

Date : 06 October 2023 09:40 AM Views : 259

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అనుచరులుగా పేరుబడిన వారు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీఆర్ఎస్ లో లాంచనంగా చేరారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా వారు టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో వీర్లపల్లి సుధాకర్ గౌడ్, అన్వర్, సాజిద్, మొగిలిగిద్ద గుట్ట రాజు, గాలిగూడెం జగదీష్ తదితరులు పార్టీలో చేరినట్టు ఎమ్మెల్యే అంజయ్య ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో సేవలందించిన సదరు నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో పలువురు కంగుతిన్నారు. వీర్లపల్లి శంకర్ అనుచరులుగా పేరుబడిన సదర నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: