Friday, 31 July 2026 03:48:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాజీ సర్పంచ్ జక్క కొమురయ్య అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ జడ్పీ ప్లో లీడర్ పెద్ది స్వప్న

Date : 17 November 2025 04:59 PM Views : 319

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : *మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ గారి తండ్రి మాజీ సర్పంచ్ జక్క కొమురయ్య గారు అనారోగ్యంతో ఆదివారం నాడు మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ జెడ్పి ఫ్లో లీడర్ పెద్ది స్వప్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు*. *కొమురయ్య నివాసానికి చేరుకొని జక్క కొమురయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కొమురయ్య చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు*. *ఈ కార్యక్రమంలో: మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న.జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ . మాజీ జెడ్పిటిసి బానోత్ పత్తి నాయక్. జున్నుతుల రాంరెడ్డి. నెక్కొండ మండల నాయకులు కొమ్ము రమేష్ యాదవ్.దుగ్గండి మాజీ ఎంపీపీ భద్రయ్య. మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు అమ్మ రాజేష్ .కొండవీటి ప్రదీప్ కుమార్. మండల ప్రధాన కార్యదర్శి భూక్య రవీందర్. మండల కార్యదర్శి సాదు నర్సింగరావు.మాజీ సర్పంచ్ కుండే మల్లయ్య. మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్. గ్రామ పార్టీ అధ్యక్షులు బుర్ర సుదర్శన్ గౌడ్. మాజీ ఉప సర్పంచ్ కందికొండ విజయ్. టిఆర్ఎస్వి సదిరం వినయ్ కుమార్. మాజీ ప్రజా ప్రతినిధులు. మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు. మండల నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు. క్లస్టర్ బాధ్యులు. కార్యకర్తలు.బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ,తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు*..

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: