సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లోని గౌడ సంఘం అధ్యక్షునిగా గైని భాస్కర్ ఉపాధ్యక్షులుగా కృష్ణంరాజు కార్యదర్శి కక్కెర్ల సుమన్ కోశాధికారి బైగాని రఘు డైరెక్టర్ గా గైని కుమారస్వామి కక్కర్ల కుమారస్వామి కోటగిరి రవి బొమ్మగాని బుచ్చయ్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు...
-----------------------
Admin