సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి నర్సంపేట నియోజకవర్గ దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి మరియు దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుక్కరమేష్ దుగ్గొండి మాజీ సర్పంచ్ ఎర్రోళ్ళ బాబు దుగ్గొండి వర్కింగ్ ప్రెసిడెంట్& క్లస్టర్ ఇన్చార్జి ఇంగోళి రాజేశ్వరరావు ఆధీనంలో దేశాయిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తరేణి రాజబాబు ఆధ్వర్యంలో సి యం రిలీఫ్ ఫండ్ చెక్కును ఇమ్మడి గణేష్ s/o ఇమ్మడి రవి కు రూ:47,500/- రూపాయల చొప్పున చెక్కును పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోట నవీన్, గాజుల నాగరాజు, చింతాల భిక్షపతి, కంటేవాడ రాజేశ్వరరావు, గాజుల కొమరి, చింతలా ఐలయ్య తుత్తూరు నాగేష్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter