సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ నియోజకవర్గం గణపవరం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ,డాక్టర్ బాబు జగజీవన్ రామ్ , మహాత్మ జ్యోతిరావు పూలే , బుద్ధుడు విగ్రహాల ఆవిష్కరణ చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రొఫెసర్ కాశీం ఐఆర్ఎస్ భరత్ భూషణం సూరపల్లి సుజాత , ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘ తదితరుల పాల్గొన్నారు.
-----------------------
Admin