Thursday, 30 July 2026 02:34:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మోటార్ సైకిల్ దొంగను పట్టుకున్న కోదాడ పోలీసులు 15 మోటార్ సైకిల్ స్వాధీనం...

Date : 02 February 2024 07:01 AM Views : 383

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో గల రెండు సంవత్సరాల నుండి మోటార్ సైకిళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్న గుండు ఆంజనేయులు అనే వ్యక్తి అరెస్టు 15 మోటార్ సైకిల్ స్వాధీనం రిమాండ్ కు తరలింపు.. గరిడే పల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన గుండు ఆంజనేయులు అనే వ్యక్తి అతని భార్య వదిలి వెళ్లిపోవడంతో జులాయిగా తిరుగుతూ విలాసాలకు అలవాటు పడి మోటార్ సైకిల్ దొంగతనం చేయడం ప్రారంభించాడు. కోదాడ పట్టణ పరిధిలో 9 మోటార్ సైకిల్.. మునగాల పోలీస్ పరిధిలో 01. నడిగూడెం పోలీస్ పరిధిలో 01. అనంతగిరి పోలీస్ పరిధిలో 02. హుజూర్నగర్ పోలీస్ పరిధిలో 02. మొత్తం 15 మోటార్ సైకిల్ ను దొంగలించడంతో కోదాడలో రంగా థియేటర్ చౌరస్తా వద్ద అనుమాన స్పదంగా నిందితుడు ఆవు పడటంతో తమ స్టేయిలో విచారించగా అసలు నిజం ఒప్పుకొని 15 బండ్లు నిందతుడి వద్ద నుండి రికవరీ చేశారు. కోదాడ డి.ఎస్.పి పర్యవేక్షణలో ఈ కేసును చేదించిన కోదాడ పట్టణ సీఐ రాము.. పట్టణ ఎస్సై రామాంజనేయులు. మరియు సిబ్బంది లను అభినందించారనీ డి.ఎస్.పి తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :