సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలపడం జరుగుతుంది తెలంగాణ జర్నలిస్టు పొరం రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య డిమాండ్ చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు జర్నలిస్టుల విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు ఇండ్ల స్థలాల గురించి గతంలో ఇదివరకే తెలిపాము మరియు ఇప్పుడు ఇళ్ల స్థలాలతో పాటు హెల్త్ కార్డులు అక్రిడేషన్ కార్డును జారీ చేయాలని ఆయన తెలిపారు
-----------------------
Reporter