సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్ నుంచి భాస్కర్ నగర్ వెళ్లే దారిలో సుమారు 100 ఇల్లు ఉన్నాయి విద్యుత్ సదుపాయం లేక తాగునీటి సదుపాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4/6/23 నా వచ్చిన ఈదురు గాలుల వలన చాలా మంది ప్రజలకు ఆస్తి నష్టం జరిగింది కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో కనబడతారు మాకు ఓటేయండి మాకు ఓటేయండి అనే నాయకులు ఉన్నారు తర్వాత చూద్దామన్న కంటికి కనపడరు. ప్రజల సమస్యలు ప్రజల కష్టాలుతీర్చని నాయకులు ఎందుకని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ ఎన్నికల సమయం వచ్చింది కనీసం ఇప్పుడైనా ప్రజల సమస్యలు తెలుసుకొని వారి సమస్యలు తీర్చుతారో లేదో అని ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
-----------------------
Admin