Friday, 31 July 2026 01:56:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యుత్ చార్జీలు పెంపు నిరసనగా సబ్ స్టేషన్ వద్ద ధర్నా...

Date : 13 June 2023 01:02 AM Views : 461

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రము లో స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు అనంతరం విద్యుత్ ఏఈ రామసురారెడ్డికి వినతి పత్రం అందజేశారు. సిపిఐ మండల కార్యదర్శి ఎం చలపతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన కరెంట్ చార్జీలు అప్రకటిత కరెంట్ కోతలు ఎత్తివేయాలని ట్రూ ఆఫ్ చార్లెస్ పేరుతో విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసన వ్యక్తం చేశారు తాము అధికారంలో వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని రెండు వందల యూనిట్ల లోపు వారందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని నమ్మబలికిన జగన్ సర్కార్ నాలుగు సంవత్సరాలలో ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి 20 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేశారు అన్నారు. ఇటీవల విద్యుత్ చార్జీలు ఇబ్బడిముబ్బడిగా వస్తునాయని ప్రజలు వాపోతున్నారు దాదాపు 1.89 లక్షల (ఒక కోటి ఎనబై తొమ్మిది లక్షల మంది వినియోగ దారులకు ఫ్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగింపు పేరుతో 13.500 కోట్ల వృథా ఖర్చుకు రాష్ట్ర ప్రజలపై మారోమారు కరెంట్ చార్జీలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దం అవుతుంది అని దీన్ని ప్రజలు అందరు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లప్ప, మునెమ్మ ,రమణమ్మ ,కాంతమ్మ ఆదిలక్ష్మి ,సరస్వతి, నాగరాజు, వెంకటరమణ ,రవికుమార్ ,అంజన్నప్ప, రమణ ,ఆంజనేయులు, రమణమ్మ , ఆదమ్మ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: