సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కొత్తచెరువు మండలం చెర్లోపల్లిలో దారుణ హత్యకు గురైన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. గొర్రెల మేపేందుకు వెళ్లిన నాగమ్మ అనే మహిళ ఇటీవల ప్రాంతంలో దారుణ హత్యకు గురైంది. మృతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె హత్యకు గల కారణాలపై దర్యాప్తు జరిపారు. బోయ హరి అనే నిందితుడు ఆమెపై అత్యాచారం చేసి ఆ విషయం బయటకు చెప్తుందేమో అనే ఉద్దేశంతో బండరాళ్లతో తలపై మోది హత్య చేశాడు...
-----------------------
Admin