సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలంలోని బూరుగడ్డ శివారులోని పొలాల వద్ద విద్యుత్ తీగ కింద పడి ఉండడంతో ఆ తీగ తగిలి 5గేదలు మృతి చెందాయి.. చిలుకూరు మండలం సీతారాం తండా కు చెందిన గుగులోతు రవీందర్ 2 గుగులోత్ భోజ్య2 గరిడే పల్లి మండలం కట్ట వారి గూడెం గ్రామానికి చెందిన బల్దూరి సత్యమయ్య ఒకటి. ఒక్కొక్క గేద 50 వేల రూపాయలు చేస్తది సుమారుగా రెండు లక్షల పైగా నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు
-----------------------
Admin