Saturday, 01 August 2026 04:43:49 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చికెన్ సెంటర్ ను ప్రారంభించిన వేలేరు మండల ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్...

Date : 24 December 2022 01:18 AM Views : 1361

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : వేలేరు మండల కేంద్రంలో అల్ మదిన (ఫరిద్ రబ్బు) చికెన్ సెంటర్ ను ప్రారంభించిన వేలేరు మండల ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ వేలేరు గ్రామంలోని మెడికల్ షాప్ మాడిశెట్టి సంపత్ కుమార్ గారి ఇంటి ఎదురుగా ఈ చికెన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ గారు హాజరై రిబ్బన్ కట్ చేసి షాపు యజమానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరి కింద బానిసల పని చేయడం కంటే వారికి వారుగా సొంతంగా జీవించడం చాలా గొప్ప విషయమని సద్దాం హుస్సేన్ గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జామే మసీదు కమిటీ సభ్యులు ముస్లిం కుల సంఘ పెద్దలూ గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: