Thursday, 30 July 2026 10:40:56 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దసరా వేడుకల్లో పాల్గొన్న సర్కార్ న్యూస్ వరంగల్ జిల్లా ఇన్చార్జి తొగరు పవన్ కుమార్

Date : 02 October 2025 11:14 PM Views : 445

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి, దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని దుగ్గొండి మండలం దేశాయిపల్లి (శంబాయపల్లి గ్రామం లో దసరా వేడుకల్లో భాగంగాఅమ్మవారికి బొడ్రాయి భూలక్ష్మి మాత కి గుమ్మడికాయతో మరియు సొరకాయతో శాంతి చేయడం చేశారు . అనంతరం జమ్మికొమ్మ వద్ద గ్రామస్తులు పాటు పూజలో చేశారు తోగరు పవన్ కుమార్ ఈ సందర్భంగా సర్కార్ న్యూస్ వరంగల్ జిల్లా ఇన్చార్జి తొగరు పవన్ కుమార్ మాట్లాడుతూ దసరా పండుగ చెడుపై మేలుకి ప్రతీక అని, జమ్మి చెట్టు పవిత్రతతో కూడినది కాబట్టి శాస్త్రోక్తంగా పూజించడం మన సంప్రదాయంలో ఉన్న గొప్ప ఆచారం అని పేర్కొన్నారు. ఈ పూజ ద్వారా ప్రజల ఇళ్లలో శాంతి, ఐశ్వర్యం, సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ, సమాజంలో మంచి విలువలను కాపాడుకోవాలని సూచించారు. సత్యం – ధర్మం – న్యాయం అనే మార్గంలో నడిచినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, దసరా పండుగ ఆ బాటలో మనకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, భక్తులు, మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :