Friday, 31 July 2026 09:57:32 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీనిఅమలు చేయాలి... -సిఐటియు

Date : 25 November 2024 12:18 AM Views : 365

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి లోని. సిఐటియు ఆఫీసులో అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలోముఖ్య అతిథులుగా.హాజరైన.సిఐటియు.జిల్లా కన్వీనర్.కె. చంద్రశేఖర్. మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. మరియు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు. సురేష్ అన్న. మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీ అమలు చేయకుండా. రోజుకొక కొత్త కొత్త పనులు పెడుతూ పని భారాన్ని మోపుతున్నారు తప్ప. పనికి తగ్గట్టు. వేతనం ఇస్తలేరని ఆవేదన వ్యక్తపరిచారు. క్రష్ సెంటర్స్ పేర్లతో. అంగన్వాడి సెంటర్లలో జాతీయ నూతన విద్య విధానం కార్మికులకు తెలియకుండానే అమలుపరిచే ధోరణి తప్ప అంగన్వాడీలను మార్పు పేరుతో. సీసీ కెమెరా. బయోమెట్రిక్. అంగన్వాడి సెంటర్లలో. ఎల్కేజీ యూకేజీ. అంటూ అంగన్వాడీలకు అయోమయానికి గురి చేస్తున్నారు. అంగన్వాడీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని. టాయిలెట్ రూమ్స్. భవనం లేని సెంటర్స్ కు కొత్త భవనం నిర్మించాలని. అంగన్వాడీలో కనీస వేతనం. 26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్. అంగన్వాడీలకు. అదనపు పని భారాలు పెంచుతూ. బి ఎల్ ఓ. కుటుంబ సర్వే. లాంటివి పనిభారాలు పెంచుతూ. వీరికి వచ్చే. పాత టీఏడీఏలు. హౌస్ రెంట్ బిల్లులు. కూరగాయల బిల్లులు. ఈవెంట్స్. బిల్లలు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి. ప్రభుత్వం. ప్రింట్ చేసిన. రిజిస్టర్స్. ఇవ్వాలని డిమాండ్ చేస్తూ. రిటైర్మెంట్. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ లకు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా. టీచర్స్ లకు. రెండు లక్షల రూపాయలు. హెల్పర్లకు. లక్ష రూపాయలు ఇవ్వాలనిరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మినీ అంగన్వాడి లను. మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించిన ప్రభుత్వం. వీరికి. మినీ వేతనం వెయ్యడం ఎంతవరకు సమంజసం. మినీ అంగన్వాడి కేంద్రాలకు. హెల్పర్స్ లను నియమించాలి. సీనియారిటీ. కలిగి ఉన్న హెల్పర్లకు. టీచర్లుగా ప్రమోట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని సురేష్ అన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో.అంగన్వాడి యూనియన్.జిల్లా అధ్యక్షురాలు. వీ కల్పన. జిల్లా ప్రధాన కార్యదర్శి. ఎస్. బాబాయ్. జిల్లా ఉపాధ్యక్షురాలు. బిలక్ష్మి.జిల్లా సహాయ కార్యదర్శి.ఆర్. అనసూయ. జిల్లా కమిటీ సభ్యులు సురేఖ రాణి. శోభారాణి. అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :