Friday, 31 July 2026 09:52:18 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సచివాలయం ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన...

Date : 01 November 2022 11:20 PM Views : 575

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : నల్లమడ మండలం ప్రభుత్వం గ్రామ సచివాలయాన్ని నల్లమాడ మండలం మసకవంక పల్లి గ్రామానికి కేటాయిస్తే, విధులు మాత్రం గోపేపల్లి లో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మసకవంకపల్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పుట్టపర్తి లోని కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.ప్రజల వద్దకే పాలన పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో భాగంగా మసక వంకపల్లి గ్రామానికి సచివాలయాన్ని కేటాయించగా,సచివాలయ సిబ్బంది అక్కడ నిర్వహించకుండా ఆ గ్రామానికి18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపేపల్లి లో విధులు నిర్వహించడం జరుగుతుందని,తమ గ్రామానికి రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవడంతో సుదూరంగా ప్రయాణించి సచివాలయానికి వస్తున్నామని గ్రామస్తులు వాపోయారు. గ్రామస్ధులు సచివాలయ సేవలను, రైతు భరోసా సేవలను, విలేజ్ క్లినిక్ అందించే సేవలను వినియోగించుకొనే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :