Thursday, 30 July 2026 02:32:06 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సంగారెడ్డిలో బీజేపీ సభకు జనం కరువు... సభలో ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు...

Date : 12 September 2023 09:40 AM Views : 347

సర్కార్ టీవీ న్యూస్ / సంగారెడ్డి జిల్లా : సంగారెడ్డిలో బీజేపీ సోమవారం నిర్వహించిన విజయ సంకల్ప సభకు జనం రాకపోవడంతో సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. బీజేపీ హేమాహేమీలైన కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల, బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ సభకు వచ్చినా ప్రజలు మాత్రం రాలేదు. బీజేపీకి జనంలో రోజురోజుకు ఆదరణ తగ్గుతున్నదనేదానికి ఈ విజయసంకల్ప సభ అద్దం పడుతున్నది. సదాశివపేట పట్టణానికి చెందిన కౌన్సిలర్‌, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడిరాజు బీజేపీలో చేరారు. అయితే.. సభలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాలా అసంతృప్తికి గురయ్యారు. జిల్లా నేతలపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: