Thursday, 30 July 2026 07:33:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆరోగ్య సురక్ష కార్యక్రమాం...

Date : 11 February 2024 03:13 AM Views : 293

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : కొత్తూరు మండలం సచివాలయం1లో జరుగుతున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వై ఎస్ ఆర్ సి పి కోశాధికారి పాతపట్నం నాయకులు లోతుగడ్డ తులసి వరప్రసాదరావు మరియు ప్రజలు విరివిగా పాల్గొన్నారు.ప్రసాదరావు డాక్టర్లతో మాట్లాడుతూ వై ఎస్ జగన్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయ తలపెట్టిన ఈ మహత్ కార్యం వలన ఎంతో మంది రోగులు కి ఉపయోగ కరంగా ఉంటుంది వారిని తిరిగి ఆరోగ్య వంతులు గా చూడ గలుగుతున్నమంటే ఆయన అనుసరించిన మార్గం యొక్క ఫలమనే చెప్పారు.ఇలాంటి సహసోపేత మైన కార్యక్రమాలు చేపట్టాలి అంటే ఒక్క జగన్ గారికే చెల్లింది.పేదల ఆరోగ్యం కోసం ఆయన ఎంచుకున్న మార్గం నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ అలాగే పేద వారి ఇంటికే సర్కార్ వైద్యం అంటూ విలేజ్ క్లీనిక్ లు ఒకటా రెండా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఆయన పేదలకోసం చేస్తున్నారు చేస్తారు అని చెప్పు కొచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజలు,సర్పంచులు,నాయకులు పాల్గొని జయప్రదం చేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :