Friday, 31 July 2026 01:51:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉచిత విద్యా, ఉచిత వైద్యం బిజెపితోనే సాధ్యం...

Date : 30 October 2023 02:15 AM Views : 239

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బిజెపి ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆదివారం రోజు షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల అధ్యక్షులు చేగు సుధాకర్ ఆధ్వర్యం లో దేవుని మామిడిపల్లి, మజీద్ మామిడిపల్లి, శ్రీనివాసుల గుడా లో బిజెపి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి బిఆర్ఎస్ ను, కుటుంబ పాలన ను ఇంటికి పంపించే రోజులు దగ్గర లోనే ఉన్నాయన్నారు. తెలంగాణ లో వచ్చేది బిజెపి ప్రభుత్వమే అని అన్నారు. ఉచిత విద్యా, ఉచిత వైద్యం బిజెపితోనే సాధ్యం అని అన్నారు. అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో మీ ఇంటి పెద్దగా మీలో ఒకడిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చిన బిడ్డను కాబట్టి ఆశీర్వదించాలని కోరారు. కేవలం ఓట్ల కోసమే మీ దగ్గరకు వచ్చే నాయకులకు తగిన బుద్ది చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నర్సింహా రెడ్డి, ఆకుల ప్రదీప్, మోహన్ సింగ్ గారు, కోడిచర్ల సర్పంచ్ వెంకట్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, పసుల నర్సింహా యాదవ్, నరేందర్ రెడ్డి, వెంకటేష్,, శ్రీనివాస్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, జగన్ రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, లింగం, నరేందర్, మల్లారెడ్డి, శ్రీధర్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణయ్య, అరవింద్, అనిల్, కిషన్ నాయక్, వివిధ గ్రామాల బిజెపి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :