Saturday, 01 August 2026 03:57:34 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

" ప్రజా పాలన " ను సద్వినియోగం చేసుకోండి... - ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్

Date : 05 January 2024 03:31 AM Views : 237

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని సుల్తాన్ పురం తండా, గుర్రంపోడు తండా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలిపిన విధంగా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయాలన్నారు.వంటింటి గ్యాస్ రూ. 500 కే ఇస్తామని చెప్పిన విధంగా అర్హులైన ప్రతి కుటుంబానికి అందజేయాలన్నారు.ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రూ. ఐదు లక్షలు అందజేయాలని, ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ లో ముందుగా వృద్దులు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఆసరా పింఛన్ పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదని ఎంపీపీ పార్వతి కొండా నాయక్ అన్నారు. పెన్షన్ కు అర్హులైన కొత్తవారు మాత్రమే చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.అధికారులు ప్రతి ఒక్కరి దరఖాస్తులు స్వీకరించాలనీ ఎంపీపీ పార్వతి కొండా నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ సంధ్యారాణి , ఎమ్మార్వో మంగా , ఎంపీడీవో జానకి రాములు , ఎంపీ ఓ ఆంజనేయులు , ఏపీవో ఉమా , ఏబీఎన్ సౌజన్య గారు, సర్పంచులు, గుర్రంపోడు తండా పార్వతీ రామారావు , కార్యదర్శిలు, రామావత్ రవీందర్ నాయక్, వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, గ్రామ ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: