Friday, 31 July 2026 01:55:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గడప గడపకి రఘున్న నవరత్నాల హామీల మేనిఫెస్టో విడుదల చేసిన... - పిల్లుట్ల రఘు

Date : 19 October 2023 02:57 AM Views : 216

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తన ఆఫీసులో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసి పిలట్ల రఘు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రకాల ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రజావాణి ఏర్పాటు ,గృహం లేని వారికి నిరుపేదలకు రఘు సొంత ఖర్చులతో ప్రతి గ్రామానికి గృహాలు కట్టిస్తా అని రఘున్న పెళ్లి కానుకగా నియోజకవర్గంలో ప్రతి నిరుపేద ఆడబిడ్డకు 25 వేల రూపాయలు అందిస్తా అని రఘున్న చేయూత ద్వారా దశ దిన కర్మకు 10000 కింటా బియ్యం అందిస్తా అని ప్రతి మండలానికి ఫ్రీజర్లు ఉచిత పంపిణీ కార్యక్రమం ప్రతి గ్రామానికి మూడు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని దేవాలయాలకు చర్చలకు మసీదులకు ఆర్థిక తోడ్పడు చేస్తానని నియోజకవర్గంలో 50 అడుగుల అంబేద్కర్ 50 అడుగుల సేవాలాల్ విగ్రహం ఏర్పాటుతో మేరమ్మ యాడి గుడి కట్టడంలో రెండు ఎకరాలు నిర్మిస్తా అని అన్నారు అంతేకా కుండా ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి సంబంధించిన అంశాలు ఆరోగ్య సంబందించిన అంశాల గురించి వ్యవసాయానికి సంబంధించిన అంశాలు విద్యా ఉపాధి అనేక రకాల సమస్యల మీద మేనిఫెస్టో పెట్టి దానికి కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా అన్నారు మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తానని పిల్లుట్ల రఘు తెలియజేసి తమ వద్ద ఉన్నది అభివృద్ధి కోరుకునే ప్రజలు అని మద్యానికి మాంసానికి లబ్దికోసం ప్రలోభాలకు లోనయ్యే వారు కాదని అని అన్నారు ప్రజా సమస్యలపై పోరాడతానని ఒక అవకాశం ఇచ్చి చూడాలని తెలియజేసి రాజకీయమనే ఆయుధంతో రాజకీయ ప్రక్షాళన చేసి అవినీతిని కడిగేయాలని సింహం గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: