Thursday, 30 July 2026 06:11:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేరేడుచర్ల మండలంలో బిజెపిలోకి చేరిన నాయకులు...

Date : 22 October 2023 06:59 AM Views : 267

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల మండలం : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతో యువత బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని హుజూర్ నగర్ బీజేపీ పార్టీ నాయకురాలు చల్ల శ్రీలత రెడ్డి అన్నారు... నేరేడుచర్ల బిజెపి పార్టీ కార్యాలయంలో చల్ల శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో మఠంపల్లి మండలం వర్థపురం గ్రామానికి చెందిన, ఉస్సెన్,ఉయ్యాల రాజు,శ్రీను,నరేందర్, రామాంజి రాజేష్, వినోద్,ముజాయిద్, నాగరాజు,సురేందర్ తదితరులను బీజేపీ‌లో కాషాయ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి బీజేపీ‌తో సాధ్యమని, రాబోయే రోజులలో మరింత మంది భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజల సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్నగర్ గడ్డపై కాషాయ జెండాను ఎగరవేయడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ, మండల అధ్యక్షులు సంకలమద్ది సత్య నారాయణ రెడ్డి,పార్దనబోయిన విజయ్ కుమార్,రాష్ట్ర కమిటీ సభ్యులు బాల వెంకటేశ్వర్లు,బిజెపి నాయకులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: