Friday, 31 July 2026 11:51:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె జులై 6 నుంచి జయప్రదం చేయనుంది. -సిపిఐ జిల్లా కార్యదర్శి sk సాబీర్ పాషా

Date : 03 July 2023 09:53 AM Views : 533

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా సమావేశం కొత్తగూడెం శేషగిరి భవన్ లో జిల్లా అధ్యక్షులు దుంపల అమర్ నాథ్ అధ్యక్షతన లో జరిగింది , ఈ సమావేశం లో సిపిఐ జిల్లా కార్యదర్శి sk సాబీర్ పాషా మాట్లాడుతూ గ్రామాల అభివృధి మరియు పరిశుభ్రం చేస్తూ రెక్కలు ముక్కలు చేస్తూ ఆశిద్దాన్ని సైతం అన్నం తినే చేత్తో ఎత్తి పరివేస్తున్న కార్మికుల కనీస వేతన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన 26 వేలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేయటం దురదృష్ట కరం అని అన్నారు . ఈ సమావేశం లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్ మాట్లాడుతూ జులై 6 నుంచి jac ఆధ్వర్యంలో రాష్ట్ర మొత్తం అన్ని రకాల పనులు బంద్ చెస్తూ సమ్మె పిలువు మేరకు జిల్లా లో అన్ని గ్రామ పంచాయతీ లో - mpo - dpo - లకు సమ్మె నోటిస్ అందించామని , BRS అనుబంధ సంఘాలు తో పాటు ఏఐటీయూసీ - citu - Iftu ఇతర సంఘాలు మద్దతు తో సమ్మె జరుతున్న నేపథ్యం లో ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనం 26,500 ఇవ్వాలి , ఇన్సూరెన్స్ 10 లక్షలు , pf , గ్రాడ్యూటీ 10 లక్షలు , పెన్షన్ 10 వేలు , హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు , ఈ కార్యక్రమం లో జిల్లా గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి మురళి , ప్రధాన కార్యదర్శి md యూసుఫ్ , సురేష్ , కిషోర్ , మంజుల , సారయ్య , సున్నం జ్యోతి , వాలు, తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: