Thursday, 30 July 2026 06:55:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ...

Date : 11 February 2024 03:32 AM Views : 329

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వాజేడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లం అప్పయ్య శనివారం తనిఖీలు చేసారు ఈ సందర్భంగా పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు సిబ్బంది హాజరు మందుల నిల్వలు పీహెచ్సీ పరిధిలో పల్లె దావకాలనుండి అందుతున్న వైద్య సేవలు ఇతర వైద్య పరమైన అంశాలపై రికార్డుల పరంగా పరిశీలించారు వాజేడు వైద్య అధికారి డాక్టర్ కొమరం మహేందర్ డాక్టర్ మధుకర్ డాక్టర్ గ్యానాస ఈ కార్యక్రమంలో పాల్గొని మండలం పిహెచ్సి ల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు వివరించారు ఈ సిబ్బంది హాజరు పట్టికను జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య పరిశీలించి మెడికల్ ఆఫీసర్లకు సిబ్బంది పలు అంశాలపై ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి కుప్పిల కోటిరెడ్డి స్రవంతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ పోరిక రవీందర్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :