సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం మామిడిపల్లి గ్రామంలో ఆర్ అండ్ బీ రోడ్డు నుండి రాములవారి దేవాలయం వరకు ఒక కోటి యాభై లక్షలతో సీ.సీ రోడ్డు పనులను హోంమంత్రి మహమూద్ ఆలీ, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin