సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ములకలపల్లి మండలం ముకమామిడి పంచాయతీ సాయిరాంపురం గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభోత్సవం చేసిన అశ్వారావుపేట శాసన సభ్యులు జారె ఆదినారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ మానసిక ఒత్తిడి నుంచి అధికమించడానికి మానసిక వికాసానికి శరీర దారుడ్యనికి ఈ క్రీడలు ఎంతో అవసరమని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసి,ఎంపీటీసీలు, సర్పంచ్ , కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin